2022 టీ20 వరల్డ్ కప్ విజేత    ఇంగ్లాండ్ 

2022 టీ20 వరల్డ్ కప్ రన్నర్ అప్    పాకిస్థాన్

హ్యాట్రిక్ వికెట్స్ తీసిన బౌలర్లు   మెయియప్పన్ (UAE) : 3/19

హ్యాట్రిక్ వికెట్స్ తీసిన బౌలర్లు   జోష్ లిటిల్ (IRE) : 3/22

బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్   సామ్ కర్రన్ (ENG) : 5/10

ఎక్కువ వికెట్స్ తీసిన బౌలర్  హాసరంగా (SL) : 15

ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు సికిందర్ రజా (ZIM) : 11

ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడు సూర్య (IND) : 26

ఎక్కువ 50లు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ (IND) : 04

సెంచరీ చేసిన ఆటగాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ (NZ) : 104

సెంచరీ చేసిన ఆటగాళ్ళు రిలీ రోసౌ(SA) : 109

విరాట్ కోహ్లీ(IND) పరుగులు: 296

ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ సామ్ కర్రన్ (ENG)

మ్యాన్ అఫ్ ది సిరీస్  సామ్ కర్రన్ (ENG)