జయసుధ - హిందూ కుటుంబంలో పుట్టిన ఈమె.. 2001లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు
నగ్మ - ముస్లిం మదర్, హిందూ ఫాదర్ కి జన్మించిన నగ్మ.. క్రైస్తవ మతాన్ని స్వీకరించారు
నయనతార - క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నయన్.. కొన్నేళ్ల కిందట హిందూ మతాన్ని స్వీకరించారు
ఖుష్బూ - ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన ఖుష్బూ.. పెళ్లి తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు
AR రెహమాన్ - చిన్నప్పుడే హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు. ఈయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్.
మౌనిక - హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు. ఆమె పేరును ఎంజి రహీమాగా మార్చుకున్నారు
జ్యోతిక - పంజాబీ అయిన జ్యోతిక.. సూర్యతో పెళ్లి తర్వాత హిందూ మతంలో అడుగు పెట్టింది.
సంజనా గల్రాని - 2018లో ఇస్లాం మతాన్ని స్వీకరించి మహీరాగా పేరు మార్చుకుంది
అయేషా టాకియా - ఈమె గుజరాతి ఫాదర్, కాశ్మీరీ మదర్.. పెళ్లయ్యాక ఇస్లాంని స్వీకరించారు
యువన్ శంకర్ రాజా - మ్యూజిక్ డైరెక్టర్ అయిన యువన్.. తల్లి మరణంతో హిందూ నుండి ఇస్లాంలోకి మారారు
లిజి - క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించిన లిజి.. పెళ్లి తర్వాత హిందూ మతంలోకి మారారు
మమత కులకర్ణి - హిందూ నుండి ఇస్లాంలోకి మారారు
హేమా మాలిని - భర్తతో కలిసి హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారారు