పోటీపడే దేశాలు  ఇంగ్లాండ్ & ఆస్ట్రేలియా 

మొదటి యాషెస్ సిరీస్ జరిగిన      సంవత్సరం: 1882 - 1883    చివరిసారిగా సిరీస్ జరిగిన            సంవత్సరం: 2019

              ఇప్పటి వరకు ఎక్కువ              సిరీస్ లు గెలిచిన దేశం:                     ఆస్ట్రేలియా (33)

       ఇంగ్లాండ్ గెలిచిన              సిరీస్ లు: 32                                         

   యాషెస్ సిరీస్ లో ఎక్కువ   పరుగులు చేసిన బ్యాట్సమెన్    : డాన్ బ్రాడ్ మెన్(ఆస్ట్రేలియా)

             పరుగులు: 5028              హై స్కోర్ : 334           ఆడిన మ్యాచ్ లు : 37

         ఎక్కువ వికెట్లు తీసిన  బౌలర్:  షేన్ వార్న్(ఆస్ట్రేలియా) 

     యాషెస్ సిరీస్ లో ఎక్కువ  సెంచరీ లు చేసిన బ్యాట్స్ మన్          డాన్ బ్రాడ్ మన్  (19)

యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో    ఎక్కువ మ్యాచ్ లు ఆడిన     ఆటగాడు: సిడ్ గ్రెగొరీ(AUS)

యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో    ఎక్కువ మ్యాచ్ లు కెప్టెన్సీ  చేసిన ఆటగాడు బోర్డర్ (AUS ):                 28 మ్యాచ్ లు

యాషెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో   ఎక్కువ మ్యాన్ అఫ్ ది మ్యాచ్     అవార్డ్స్ గెలిచిన ఆటగాడు         స్టీవ్ స్మిత్ (AUS ) : 06