మస్క్ తన 12వ ఏట వీడియో గేమ్‌ను  రూపొందించి ఒక మ్యాగజైన్‌కి అమ్మేశాడు!

     మస్క్ తన 12వ ఏట వీడియో గేమ్‌ను  రూపొందించి ఒక మ్యాగజైన్‌కి అమ్మేశాడు!

    మస్క్ టెస్లాను దాదాపు 2013లో గూగుల్‌కు  $11 బిలియన్లకు విక్రయించాడు. మస్క్ పెట్టిన       కొన్ని షరతులకు గూగుల్ ఒప్పుకోలేదు!

Zip2 కంపెనీని స్థాపించడం మస్క్ యొక్క  మొదటి వ్యాపార సంస్థ మరియు తరువాత  $307 మిలియన్లకు కాంపాక్‌కు అమ్మేశాడు.

అతను Ph.D చేయడానికి కాలిఫోర్నియాలోని  స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం లో చేరాడు. తన  అన్న స్థాపించిన జిప్2 ను ప్రారంభించడం  కోసం తను రెండు రోజుల తర్వాత స్టాన్‌ఫోర్డ్  విశ్వవిద్యాలయం నుండి తప్పుకున్నాడు!

మస్క్ 'ది సింప్సన్స్', ది బిగ్ బ్యాంగ్ థియరీ అనే  ఒక టీవీ షో లో అతిధి పాత్రలో నటించాడు!

మస్క్ 2002లో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్    టెక్నాలజీస్(స్పేస్‌ఎక్స్‌ని) స్థాపించాడు.

మస్క్ 2013లో లండన్ వేలంలో జేమ్స్ బాండ్  యొక్క క్లాసిక్ సబ్‌మెరైన్ కారును $968,000  డాలర్స్ కి  కొన్నాడు. 

మస్క్ 2013లో లండన్ వేలంలో జేమ్స్ బాండ్  యొక్క క్లాసిక్ సబ్‌మెరైన్ కారును $968,000  డాలర్స్ కి  కొన్నాడు. 

ఐరన్ మ్యాన్‌లో, రాబర్ట్ డౌనీ జూనియర్ తన పాత్ర  టోనీ స్టార్క్‌ని మస్క్ లైఫ్ ఆధారంగా తీశారు!

మస్క్ తన పిల్లలకు బోధించడానికి ఒక  పాఠశాలను ప్రారంభించాడు!

ప్రైవేట్‌గా మొదటి రాకెట్‌ను రూపొందించి  నందుకు మస్క్‌కి 2010లో FAI గోల్డ్ స్పేస్ మెడల్  లభించింది.

ప్రపంచం లో మొదటిసారిగా Hyperloop ని  ఎలోన్ మస్క్ ఏ ప్రతిపాదించాడు!