చేగువేరా తాతలు ఐరిష్ దేశం నుండి అర్జెంటీనా కి వలస వచ్చారు!
చేగువేరా కి రగ్బీ ఆడటం అంటేచాలా ఇష్టం!
చేగువేరా కవిత్వాలు చాల ఇష్టం గా చదువుతాడు!
అతను మెడిసిన్ చదివాడు!
తన జీవితం లో చేసిన 2 యాత్రలు చేగువేరా రాజకీయాల్లోకి రావటానికి దోహదపడ్డాయి!
అమెరికా హింసాత్మక వైఖరికి వ్యతిరేకంగా అతని అతను తిరుగుబాటు చేశాడు!
చేగువేరా క్యూబాలోని నేషనల్ బ్యాంక్‌కి హెడ్ గా పని చేశాడు .
మూడు దేశాలకు సాయుధ విప్లవాలలో సహాయం చేశారు చేగువేరా.
అతని అవశేషాలు 1997 వరకు దొరకలేదు.