ఈ మధ్యకాలంలో మనిషి అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
మన ఆహారపు అలావాట్లే ఈ ఆరోగ్య సమస్యలకు ఓ కారణం.
అయితే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి కొంత వరకు
గుడ్డు కాపాడుతుంది.
ప్రతిరోజు ఒక గుడ్డును తీసుకోవడం వల్ల ఎలాంటి ప్
రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం...
కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు విట
మిన్లు కూడా ఉంటాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో రకాల వ్యాధు
లకు చెక్ పెట్టవచ్చు.
కోడిగుడ్డు సోనలో ఉండే కోలిన్ అనే పదార్థం మెదడు
చురుకుదనానికి దోహదపడుతుంది.
గుడ్డులోని ఐరన్ ను శరీరానికి అవసమైన ఐరన్ అంది
స్తుంది.
గుడ్డులో ఉన్నటువంటి క్యాల్షియం.. ఎముకల గట్టిదన
ానికి దోహదపడతాయి.
కోడి గుడ్డులోని విటమిన్ ఏ.. కంటి చూపును మెరుగ
ుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రతిరోజు ఒక గుడ్డును తినడం వల్ల జుట్టు, గోర్ల ఆరోగ్యంగా ఉండటాయి.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కోడిగుడ్డు క
ాపాడుతుంది.
నరాల బలహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా గుడ్డ
ు తిన్నడం మంచిది.
ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల రక్తనాళాలను ఎంతో
ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
ఇలా ప్రతి రోజూ గుడ్డును తిన్నడం వల్ల అనేక రకాల
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.