రిలేషన్‌షిప్‌కు దూరంగా, సింగిల్‌గా ఉండడం వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి
బ్యాచ్ లర్ గా జీవితాంతం ఉండిపోవాలనుకునేవారికి సింగిల్ గా ఉండడం బెస్ట్ ఆప్షన్.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ అవసరం.
జీవితాంతం సింగిల్ గా ఉంటే ఈ సపోర్ట్ దొరకడం కష్టమవుతుంది.
సింగిల్‌గా ఉంటూ కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్‌గా ఉండొచ్చు.
సింగిల్ గా ఉంటే అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను ఎవరికోసం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.
సింగిల్‌గా ఉంటే సోషల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండవు... సమయం దొరుకుతుంది.
ఆ సమయం మనకు ఎనర్జీతోపాటు.. మరింత ప్రొడక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు.
సోలోగా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇబ్బందులు తక్కువగా ఉంటాయి.
సింగిల్‌గా ఉండడం వల్ల ఫ్రెండ్స్ తో చాలా సమయం గడపొచ్చు. నెట్‌వర్క్ పెరుగుతుంది.
మన నడవడికలో మార్పులు తెచ్చుకుంటూ.. రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడం మంచిది.