10.మనసంతా ముక్కలు చేసి (ప్రేమ కావాలి)

09.వెయిటింగ్ ఫర్ యు (ఓయ్)

08.మై హార్ట్ IS బీటింగ్ (జల్సా )

07. అవును నిజం (అతడు)

06. గుర్తుకొస్తున్నాయి (నా ఆటోగ్రాఫ్) 

05. తలచి తలచి (7G బృందావన కాలనీ) 

04. చెలియా చెలియా (ఘర్షణ) 

03. పాటకు ప్రాణం (వాసు) 

02. ఐ యామ్ వెరీ సారీ (నువ్వే నువ్వే) 

01. ఫీల్ మై లవ్ (ఆర్య) 

    ఇవి మాత్రమే మంచి పాటలు అని మా ఉద్దేశం కాదు.   అతని గాత్రం నుండి వెలువడిన ఏ బాష పాట అయిన        ఒక ఆణిముత్యం లాగ ఉంటుంది. అలాంటి గొప్ప       సింగర్ ఆత్మ కి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా                                      కోరుకుంటున్నాం...