బ్యాంకులు రూల్స్ మీద రన్ అవుతాయి..  ఎమోషన్స్ మీద కాదు.

సర్కారు వారి పాట అంటే ఏంటి సర్? బ్యాంకు, ప్రభుత్వం కలిసి నీకు, నీ కుటుంబానికి కట్టిన విలువ!

జీవితంలో ఏ అప్పూ లేనోడు అందరికన్నా స్ట్రాంగ్.. ఇచ్చిన అప్పు తిరిగి వసూల్ చేసుకునేవాడు ఇంకా స్ట్రాంగ్

అప్పు అడగటానికి ఎందుకురా.. ఇంత హడావిడి!

ఇఫ్ టైగర్ డేట్స్ ర్యాబిట్.. హౌ ఇట్ విల్ బి! 

ఇఫ్ టైగర్ డేట్స్ ర్యాబిట్.. హౌ ఇట్ విల్ బి!  సేమ్.. యూ మిస్ ది ఇంటరెస్ట్.. యూ విల్ గెట్ ది డేట్!

గొడ్డు మాంసం బాగా దొబ్బి తింటున్నట్టున్నావ్.. యూ ఆర్ ఎన్ అమెరికన్.. ఐయామ్ ఎన్ ఇండియన్!

అమ్మాయిల్ని, అప్పిచ్చే వాళ్ళను ప్యాంపర్ చేయాలిరా.. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు

మన దగ్గర అప్పు తీసుకొని కట్టకపోవడమంటే.. బస్టాప్ లో అమ్మాయి కన్ను కొట్టినట్టే.. అది పడేదాకా వదలం.. వీళ్ళు కట్టేదాకా వదలం!

మనం అప్పివ్వాలంటే కాగితాలతో పాటు కాంటాక్టు, క్యారెక్టర్ కూడా ఉండాలయ్యా.. బయల్దేరు!

అకౌంట్స్, వడ్డీలన్నీ మన వేళ్ళ లెక్కల్లో ఉండాలయ్యా.. సాఫ్ట్ వేర్ లో ఏముంది నీ బొక్కా!

సాఫ్ట్ వేర్.. సాఫ్ట్ గా ఉన్నోళ్లందరూ సర్దేస్తున్నారు సర్.. వడ్డీ వ్యాపారం చేస్తున్నాను

అప్పంటే ఏంటో తెలుసారా మీకు.. అప్పటితో అంతా అయిపోయిందని.. మళ్లీ తిరిగి అడుగుతారేంట్రా!

వైజాగ్ కి వచ్చి  అప్పులు తిరిగి అడుగుతున్నారంటే.. వీళ్ళు సిన్సియర్ అయ్యుండాలి లేదా మూర్ఖులు అయ్యుండాలి.

నా డబ్బులు ఎవరిదగ్గరైనా ఉండిపోతే.. నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయినట్లు ఫీలవుతా సర్!

రాజేంద్రనాథ్ తో రోడ్డుపై ఆటలాడవ్.. రేపు తెల్లారేసరికి చేపలు సగం తినేసిన శవం కొట్టుకొస్తుంది.. అది నీదే!

చేసిన అప్పు ఎలాగైనా తీర్చాలనే భయం, బాధ్యత.. మధ్యతరగతి వాడి ఆరోగ్యాన్ని అంత త్వరగా పాడవ్వనివ్వదయ్యా..

దిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడా బీచ్ సర్.. మీరు పంపించిన చేపలన్నీ వచ్చాయి.. నీట్ గా కట్ చేసి ఆరేసా!