అయితే ఈ రచ్చ సమంత సోషల్ మీడియా అకౌంట్ ఖాతాల్లో తన పేరు పక్కన అక్కినేని అనేది తీసేయటంతో మొదలైంది

తర్వాత ఈ అమ్మ‌డి ప్ర‌వ‌ర్త‌న‌, టూర్లు, సోష‌ల్ మీడియాలో చేసే కొన్ని పోస్ట్‌లు, చైతూతో డైవ‌ర్స్‌పై అనేక వార్త‌లు వ‌స్తున్నా కూడా

ఏ మాత్రం స్పందించ‌కుండా సైలెంట్‌గా ఉండ‌డం వంటి విష‌యాలు స‌మంత పేరుని హైలైట్ చేశాయి.

తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసింది

అదోక రూమర్ అని.. ఇందులో వాస్త‌వం లేద‌ని, 

ఎప్ప‌టికీ హైదరాబాదే నా ఇల్లు.. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, తాను ఇక్కడే ఉంటానని అని క్లారిటీ ఇచ్చారు