‘కలర్ మెసేజ్’ పేరుతో ఉండే ఈ యాప్ ద్వారా మీ ఫోన్ లోకి జోకర్ మాల్ వేర్ ప్రవేశించే ముప్పు ఉన్నట్లు సూచించింది.
యాప్ పరంగా కలర్ మెసేజ్ ద్వారా కొత్త టెక్ట్సింగ్ ఎక్స్ పీరియన్స్ పొందొచ్చని యాప్ డెవలపర్స్ చెబుతున్నారు.
అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేశాక.. హ్యాకర్స్ జోకర్ మాల్ వేర్ ను ఫోన్లలో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.
అయినా ఇప్పటికే ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునుంటే దానిని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు.
గూగుల్ ప్లే స్టోర్ హ్యాకర్స్ ను కట్టడి చేసేందుకు మాల్ వేర్ ఉన్న యాప్స్ ను నిషేదిస్తునే ఉన్నారు.