కొంతమంది ఒక అబ్బాయిని, లేదా అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంటారు.
మరి కొంతమంది వాళ్లతో కొన్నాళ్లు స్నేహం చేశాక.. అభిరుచులు నచ్చి ప్రేమిచ్చ
ేస్తుంటారు.
వాస్తవానికి ఒక వ్యక్తి నచ్చడానికి, ప్రేమలో పడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
మనకు ఎంతమందైనా నచ్చొచ్చుకానీ, ప్రేమ మాత్రం ఒక్కరిమీదే కలుగుతుంది.
కానీ, కొంతమంది నచ్చడానికి, ప్రేమించడానికి తేడా తెలియక.. ఏది ప్రేమో.. ఏది ప్రేమ కాదో
తెలియ అల్లాడిపోతుంటారు.
మరి మనం నిజంగా ప్రేమలో ఉన్నామా లేక ఎదుటి వ్యక్తి నచ్చటం వల్ల అలా అనిపిస్తుందా అన్నది
తెలుసుకోండిలా..
మీరు నిజంగా అవతలి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న బలమైన కారణంతో ప్రేమిస్తున్నారా? లేక
ఎందుకు? అన్నది దానిపై క్లారిటీ ఉండాలి.
మనం ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే వాళ్లు చేసిన తప్పులను కూడా క్షమించేస్తాము.
అలా కాకపోతే వాళ్లు చేసే చిన్న చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపిస్తాయి. ఆ తప్పులను ఎత్
తి చూపి దెప్పి పొడుస్తారు.
మనం ఓ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే అవతలి వాళ్ల సంతోషం కోసం ఏదైనా చేయాలి అని అనిపిస్తు
ంది.
మనం నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తే వారికి స్వేచ్ఛను ఇచ్చి తీరుతాం. వారిపై ఎలాంటి ఒత్త
ిడి తీసుకురాము.
మనం నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో నిజాయితీగా ఉంటాము.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.