తెలుగు చిత్రపరిశ్రమలో ‘చూపే బంగారమాయెనే               శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే..’         అంటూ కుర్రకారును ఫిదా చేసిన కన్నడ                         బ్యూటీ రష్మిక మందన.

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన        రష్మిక.. డెబ్యూ మూవీతోనే యువతను                               ఆకర్షించింది. 

        సెకండ్ మూవీ గీతగోవిందంతో ఫ్యామిలీ  ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అలా వరుస హిట్స్      తో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు         అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ భామ. 

    అలా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు  నీకెవ్వరూ, నితిన్ తో భీష్మ, గతేడాది అల్లు అర్జున్        సరసన పుష్ప సినిమాలతో సూపర్ ఫామ్                                కొనసాగిస్తుంది. 

నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక.. అటు    సినిమాలలో, ఇటు ఫోటోషూట్ లలో అందాల  ప్రదర్శన అదరగొడుతుంది. పుష్ప సినిమాతో పాన్     ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక..  

ఈ మధ్య ఎక్కడ కెమెరా కనిపించినా స్పెషల్   అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ    తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలతో                              బిజీగా ఉంది. 

తాజాగా రష్మిక ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న       ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెల్లని      చీరకట్టులో.. రష్మిక అరవిరిసిన అందాలు  వీక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 

అందమైన చీరకట్టు.. అంతకుమించి అందమైన         చిరునవ్వులో రష్మిక.. తళుకు తారలా  మెరిసిపోతుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం  చేస్తున్నారు. మరి మిలమిలమంటూ మెరుస్తున్న  రష్మిక అందం పై మీ అభిప్రాయాలను కామెంట్స్                        లో తెలియజేయండి.