అబ్బాయిలకంటే అమ్మాయిలకే వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది. ఇది వారికి పుట్టుకతో వచ్చిన వరం అని చెప్పొచ్చు.

అమ్మాయిలు.. అబ్బాయిలకంటే ఎక్కువగా మాట్లాడుతారు.

అమ్మాయిలు.. అబ్బాయిల కంటే తక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

మగ పిల్లలను సాకటం కంటే.. ఆడపిల్లల్ని సాకటమే చాలా ఈజీ.

అమ్మాయిలే ఎక్కువగా పురుగులకు భయపడుతూ ఉంటారు.

చిన్న వయసు నుంచే అమ్మాయిలు అందరి ఎమోషన్స్‌ను అర్థం చేసుకోగలరు.

అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు.

ఎదుటి వ్యక్తి చెప్పేది వినే శక్తి అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ.

అమ్మాయిలు ఎక్కువగా తండ్రులను ఇష్టపడుతూ ఉంటారు.

ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడే రంగు పింక్‌.

అమ్మాయిలు తమకు నమ్మకం ఉన్న వ్యక్తులకే తమ కష్టాలు చెబుతూ ఉంటారు.

అబ్బాయిల గుండె కంటే అమ్మాయిల గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది.