గర్భిణిలు తొమ్మిది నెలలు నిండి, బిడ్డకు జన్మనిచ్చే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

ముఖ్యంగా సమయానికి పోషకాహారం మందులు తీసుకోవడం.. స్కానింగ్స్ చేయించుకోవటం చేస్తుండాలి.

చాలా మంది గర్భిణులు ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. 

ఆ తప్పుల కారణంగా అనవసరంగా ఇబ్బందు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ తప్పులేంటంటే..

కాఫీ: గర్భిణిలు కాఫీకి దూరంగా ఉండాలి. 

ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగిటం మంచిది కాదు.

బొప్పాయి పండు: బొప్పాయి పండు తినడం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బెల్లం: గర్భిణిలు బెల్లం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. 

మొదటి ట్రైమిస్టర్, ఆఖరి ట్రైమిస్టర్లో బెల్లం అస్సలు తినకూడదు.

చేప, పుట్టగొడుగులు: చేపలు, పుట్టగొడుగుల వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.

పచ్చి ఆహారపదార్ధాలు: పచ్చి ఆహార పదార్థాలను గర్భిణిలు తినటం మంచిది కాదు.

దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.