ప్రభాస్ అంటే డార్లింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్

బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌ క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్

హీరోయిజానికి తగిన పర్సనాలిటీ మెయింటెయిన్ చేస్తున్న ప్రభాస్

సినిమాలో క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా ఎంతైనా కేర్ తీసుకుంటాడు. 

ప్రభాస్.. మాంచి భోజన ప్రియుడనే సంగతి తెలిసిందే.

కానీ.. అంతకుమించిన ఫిట్‌నెస్ ఫ్రీక్

ఫిట్‌నెస్ అంటే వర్క్ తర్వాత ఒత్తిడిని తగ్గించేదిగా చెబుతుంటాడు

ఎక్సర్‌సైజ్ ని ఓ స్ట్రెస్ బస్టర్‌గా భావించి శ్రమించే ప్రభాస్ 

కండరాల బలాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా మజిల్ స్ట్రెంథ్ ఎక్సర్‌సైజెస్ చేస్తాడు

వీటితో పాటు తన బాడీ మొత్తానికి ఉపయోగపడేలా స్విమ్మింగ్ సైక్లింగ్ చేస్తుంటాడు.

గంటలో ఖచ్చితంగా 100 స్క్వాట్స్, వాకింగ్ లంజెస్ చేస్తాడట

ఫ్రీగా ఉంటే ఫ్రెండ్స్‌తో కలిసి వాలీబాల్ ఆడేందుకు ఇష్టపడతాడు

ఫుడ్ విషయంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడట

ఎప్పుడూ ఎగ్ వైట్స్, చికెన్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడు.

అదే విధంగా అన్నం, బ్రెడ్, నట్స్ కూడా తింటూ ఉంటాడు.

రోజుకి రోజూ ఇష్టంగా కష్టపడుతూ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న డార్లింగ్.

ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.

ఇవేగాక స్పిరిట్, మారుతీ సినిమాలు లైనప్ చేశాడు.

ఇక ఆదిపురుష్ మూవీలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు  ప్రభాస్.