13. మొహమ్మద్ హఫీజ్(పాకిస్థాన్) 119 మ్యాచ్‌ల్లో 14 హాఫ్‌సెంచరీలు చేశాడు.
12. ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్) 115 మ్యాచ్‌ల్లో 14 హఫ్ సెంచరీలు.
11. క్రిస్ గేల్(వెస్టిండీస్) 79 మ్యాచ్‌ల్లో 14 హాఫ్ సెంచరీలు
10. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) 75 మ్యాచ్‌ల్లో 14 హాఫ్ సెంచరీలు
09. జోస్ బట్లర్(ఇంగ్లండ్) 94 మ్యాచ్‌ల్లో 15 హాఫ్ సెంచరీలు
08. కేఎల్ రాహుల్(ఇండియా) 58 మ్యాచ్‌ల్లో 16 హఫ్ సెంచరీలు
07. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) 92 మ్యాచ్‌ల్లో 17 హాఫ్ సెంచరీలు
06. మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్) 121 మ్యాచ్‌ల్లో 20 హాఫ్ సెంచరీలు
05. స్టిర్లింగ్(ఐర్లాండ్) 114 మ్యాచ్‌ల్లో 20 హాఫ్ సెంచరీలు
04. డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) 91 మ్యాచ్‌ల్లో 22 హాఫ్ సెంచరీలు
03. బాబర్ అజమ్(పాకిస్థాన్) 75 మ్యాచ్‌ల్లో 26 హాఫ్ సెంచరీలు
02. రోహిత్ శర్మ(ఇండియా) 134 మ్యాచ్‌ల్లో 27 హాఫ్ సెంచరీలు
01. విరాట్ కోహ్లీ(ఇండియా) 101 మ్యాచ్‌ల్లో 31 హాఫ్ సెంచరీలు