ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ మెంటైన్ చేస్తున్నారు. అన్ని కూడా అందుబాటు రేట్స్ లోనే దొరికేస్తున్నాయి.
రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త బ్రాండెడ్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి.
గతంలో స్మార్ట్ ఫోన్ల ను ఛార్జ్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 గంటలు టైమ్ పట్టేది.
ప్రస్తుతం 30 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది.
ప్రస్తుతం చాలా స్మార్ట్ ఫోన్లలో ఛార్జింగ్ చాలాసేపు ఉంటోంది.
ఫోన్లు ఎన్ని మారుతున్నా సరే కేబుల్ సైజ్ మాత్రం అస్సలు మారడం లేదు.
ఛార్జర్ కేబుల్ పెద్దదిగా ఉంటే ఛార్జింగ్ స్లోగా అవుతుంది. దీని వల్ల పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది.
ఫోన్ ఛార్జింగ్ టైంలో SAR రేడియేషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రేడియేషన్ మనకు చాలా డేంజర్.
ఒకవేళ కేబుల్ పెద్దగా ఉంటే మనం ఫోన్ దగ్గరే ఉంటాం. అందుకే ఛార్జ్ కేబుల్ చిన్నగా ఇస్తారు.
కేబుల్ చిన్నగా ఇవ్వడం అనేది బిజినెస్ టాక్టిక్ కూడా. చిన్న కేబుల్ ఇస్తారు. అది సరిపోదు కాబట్టి పెద్ద కేబుల్ కొంటాం.
USB పోర్ట్ తో ఉన్న కేబుల్స్ ను CPU కు కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే CPUలకు కనెక్ట్ చేసి వాడుకోవడానికి చిన్న కేబుల్ సరిపోతుంది.
నోట్: పైన టిప్స్ సోషల్ మీడియాలోని సమాచారం ఆధారంగా రాశాం. గమనించగలరు!