నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.