అందుకు భజ్జీ ‘ఇప్పుడే నువ్వే చెప్పాలి ఈ సిక్స్ మీ ఇంట్లో టీవీపై ల్యాండ్ అయ్యిందా? నువ్వు చెప్పినట్టు ఎండ్ అఫ్ ది డే ఇట్స్ ఏ క్రికెట్’ అంటూ వీడియో షేర్ చేశాడు.
అందుకు హర్భజన్.. అమిర్ కు గట్టిగానే రిప్లై ఇచ్చాడు. 2010లో ఇంగ్లాండ్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో అమిర్ నోబాల్ వేసిన ఇమేజ్ ను ట్వీట్ చేశాడు.
అందులో ‘నీలాంటి వారికి కేవలం డబ్బే ముఖ్యం. పరువు, గౌరవంతో సబంధం లేదు కేవలం నీకు డబ్బే కావాలి. నీ చర్యలతో జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకోకు.’ అంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు.
2010లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మహ్మద్ అమిర్తోపాటు మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
2016లో అతనిపై నిషేధాన్ని తొలగించింది అంతర్జాతీయ క్రికెట్ అడేందుకు అవకాశం ఇచ్చింది. గతేడాది మహ్మద్ అమిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.