న్యూ లుక్‌తో మార్కెట్లో అడుగు పెట్టిన Scorpio-N

టెక్ టాపిక్ 

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎస్‌యూవీ స్కార్పియోని లాంచ్‌ చేసింది.

టెక్ టాపిక్ 

ఈ స్కార్పియో-ఎన్ మోడల్ బుకిగ్స్ జులై 30 నుంచి ఓపెన్ చేయనున్నారు.

టెక్ టాపిక్ 

ప్రస్తుతం ప్రకటించిన ధరలన్నీ ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ మీద మొదటి 25 వేల కార్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.

టెక్ టాపిక్ 

మహీంద్రా స్కార్పియో-ఎన్ బేసిక్ లెవల్ పెట్రోల్‌ MT Z2 వేరియంట్ ధర రూ.11.99(ఎక్స్‌ షోరూమ్‌) లక్షల నుంచి ప్రారంభకానుంది.

టెక్ టాపిక్ 

డీజిల్ వేరియంట్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది.

టెక్ టాపిక్ 

హై ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4x2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

టెక్ టాపిక్ 

స్కార్పియో-ఎన్‌ ను పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌ మిషన్లలో అందుబాటులోకి తెస్తోంది.

టెక్ టాపిక్ 

ఈ స్కార్పియో- ఎన్‌ 57 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌, 7 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

టెక్ టాపిక్ 

ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌ లైట్స్‌, కీ-లెస్‌ ఎంట్రీ అండ్‌ గో, డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్ ఉంది.

టెక్ టాపిక్ 

ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌, 8 ఇంచెస్‌ స్క్రీన్‌, అలెక్సా కంపాటబిలిటీ, వైర్‌లెస్‌ ఛార్జర్‌, రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ ఉన్నాయి.

టెక్ టాపిక్ 

ఈ స్కార్పియో-ఎన్‌లో మొత్తం 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయి.

టెక్ టాపిక్ 

ఏబీఎస్‌, ఏఎస్‌సీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌, 360 డిగ్రీలో కెమెరాలు ఉంటాయి.

టెక్ టాపిక్ 

ఫ్రంట్‌ అండ్‌ రేర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, హిల్‌ డెసెంట్‌ కంట్రోల్‌ ఉంది

టెక్ టాపిక్ 

టైర్‌ ప్రెషర్‌ మానిటర్‌, డ్రైవర్‌ డ్రౌజీనెస్‌ వార్నింగ్ వంటి సేఫ్టీ కంట్రోల్స్‌, ఫీచర్లతో ఈ స్కార్పియో-ఎన్‌ ని రూపొందించారు.

టెక్ టాపిక్