పదిమంది తో రా… పది పది పెంచుతుంటూ రా                … పది సార్లు రా…. నేను రెడీ

కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా 

నేను ఏది ఫిక్స్ అవ్వను …ఫిక్స్ అయితే రిలాక్స్                                  అవ్వను. 

పదిమంది తో రా… పది పది పెంచుతుంటూ రా                … పది సార్లు రా…. నేను రెడీ

సెంటర్ అయిన స్టేట్ అయిన, పొగరు అయినా  పవర్ అయిన,  Position అయిన అపోజిషన్             అయిన, నేను దిగనంత వారికే... 

ఎగిరి పడ్డా వంటే ఏరుకోవడానికి ఎముకలు                         కూడా మిగలవు!’

మేరా నామ్ తేడా తేడా సింగ్ దిమాక్ తోడ                                 చాల తేడా 

సౌండ్ చేయకు ఖంఠం కోసేస్తా 

మీ GO గవర్నమెంట్ ఆర్డర్ నా GO గాడ్స్ ఆర్డర్ 

   కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన  పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది