కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది తమ భక్తిని చాటుకుంటుంటారు.

అసలు కార్తీక మాసం ఏ దేవుడికి పూజ చేయాలి? ఈ సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 

అసలు కార్తీక మాసం మంగళవారం పూజ చేయడం ఎంత వరకు కరక్ట్ అనేది దానిపై జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?

కార్తీక మాసంలో ప్రత్యేకంగా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పోయిన జన్మల పాపాలు తొలగిపోతాయి. 

కార్తీక మాసంలో వచ్చే మంగళవారం రోజున దేవుడికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కార్తీక మాసంలో ఉదయం, సాయంత్ర చన్నీటితో స్నానం చేయడం చాలా మంచిదట. 

కార్తీక మాసం సమయంలో నది స్నానం చేస్తే మరింత ఎక్కువ పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. 

కార్తీక మాసంలో మాంసహారానికి దూరంగా ఉండి, శాఖహారంగా చేయడం చాలా మందిదట.

కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య  నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ మాసంలో ధాన, ధర్యాలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందట.

ఈ కార్తీక మాసంలో ఇలాంటి నియమాలు పాటిస్తే గనుక మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి!