‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ ‘దాన వీర శూరకర్ణ’ ‘అన్నదమ్ముల అనుబంధం’ ‘అక్బర్ సలీం అనార్కలి’ ‘శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ ‘సింహం నవ్వింది’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
సీనియర్ ఎన్టీఆర్ – నందమూరి బాలకృష్ణ
‘ఇద్దరూ ఇద్దరే’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘శ్రీరామదాసు’, ‘మనం’ వంటి సినిమాల్లో ఈ తండ్రి కొడుకులు కలిసి నటించారు
ఏఎన్నార్ – నాగార్జున
‘వంశీ’ ‘టక్కరి దొంగ’ వంటి సినిమాల్లో నటించి ఘట్టమనేని అభిమానుల్ని అలరించారు.
కృష్ణ- మహేష్ బాబు
‘గేమ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడి’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
మోహన్ బాబు- మంచు విష్ణు
‘ఝుమ్మంది నాదం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
మోహన్ బాబు – మంచు మనోజ్
‘బిల్లా’ ‘రెబల్’ ‘రాధే శ్యామ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
ప్రభాస్ – కృష్ణంరాజు
‘మనం’ ‘బంగార్రాజు’ ‘ప్రేమమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
నాగార్జున – నాగ చైతన్య
‘మగధీర’ ‘బ్రుస్ లీ’ ‘ఖైదీ నెంబర్ 150’ తాజాగా ‘ఆచార్య’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు
చిరంజీవి – రాంచరణ్
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్.
బాలకృష్ణ- కళ్యాణ్ రామ్
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్.
విక్రమ్ – ధృవ్
శివ కుమార్- సూర్య
ఈయన తన తండ్రి శివ కుమార్ తో కలిసి ‘ఉయిరిలే కాలన్తతు’ చిత్రంలో నటించారు.
‘దాన వీర శూర కర్ణ’ ‘తల్లా పెళ్ళామా’ ‘తాతమ్మ కల’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.
సీనియర్ ఎన్టీఆర్ – హరికృష్ణ
వెంకటేష్ – రానా
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి నటించారు.
సిసింద్రీ, అఖిల్, మనం వంటి సినిమాల్లో తన చిన్న కొడుకు నాగార్జునతో కలిసి నటించాడు
నాగార్జున – అఖిల్
కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుతో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ అనే సినిమాలో నటించారు.
కృష్ణ- రమేష్ బాబు
వరుణ్ తేజ్- నాగబాబు
‘హ్యాండ్సప్’ అనే సినిమాలో నాగ బాబు హీరోగా నటించగా చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుణ్ తేజ్ నటించాడు.
‘1 నేనొక్కడినే’ సినిమాలో తన కొడుకు గౌతమ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు.
మహేష్ బాబు – గౌతమ్
గౌతమ్- బ్రహ్మానందం
తన కొడుకుతో కలిసి ‘పల్లకిలో పెళ్ళికూతురు’ సినిమాలో కలిసి నటించాడు. అలాగే ‘బ్రహ్మానందం’ హీరోగా ‘బాబాయ్ హోటల్’ సినిమాలో చేశాడు.