కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.
ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి.. శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా? అనేదానికి చాలా తేడా ఉందిరా.
నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. నాకు గడ్డొచ్చింది.. అని అడ్డమైన సాకులు చెబితే..
మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకి ఎదురెళ్తాం.. BOTH ARE NOT SAME
రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది.. అడుక్కుంటే వచ్చేది కాదు.