10.కిన్నౌర్ రోడ్

ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. సముద్రమట్టానికి  4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ కొండ  చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది.

9.నాతులా పాస్ 

ఈ ఘాట్ రోడ్ కూడా ప్రమాదకరమైంది.  వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతాయి.

8.తిరుపతి ఘాట్ రోడ్

ఈ ఘాట్ రోడ్ కూడా ప్రమాదకరమైంది.  వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడతాయి.

7.జోజిలా పాస్

ఇది జమ్ము & కశ్మీర్ లో ఎత్తైన పర్వత మార్గం.  సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

6.త్రీ లెవెల్ జిగ్ జాగ్ రోడ్

సిక్కింలో ఉన్న ఈ రోడ్డు.. 30కి.మీ పొడవు,   ఏకంగా 100 మలుపులు కలిగి ఉంది.

5.గటా లూప్స్

లేహ్-మనాలి మార్గంలో ఉన్న ఈ రోడ్డుకు ''ఆత్మల  రహదారి''గా పేరుంది. ఈ ప్రాంతంలో ఒక ఆత్మ  తిరుగుతుందని చెప్పుకుంటారు.

4.కిల్లార్-కిష్త్వార్ రోడ్

జమ్ము & కశ్మీర్ లోని ఈ రహదారిని పెద్ద కొండల  మధ్య చిన్నపాయగా నిర్మించారు.

3.ముంబాయి-పూణే ఎక్స్ ప్రెస్ వే

దట్టమైన పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ మార్గంలో  కొండ చరియలు విరిగిపడుతూ ఉంటాయి.

2.శ్రీశైలం ఘాట్ రోడ్

దీనికి దెయ్యాల మలుపు అనే మరో పేరు ఉంది.  ఇక్కడ నిత్యం ముఖ్యంగా మూల మలుపుల వద్ద  ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

1.ఖర్దుంగ్ లా పాస్

లద్దాఖ్ నుంచి నుబ్రా వాలీకి చేరుకోవడానికి  ఇదొక్కటే దారి. దీన్ని ప్రపంచలోనే అత్యంత  ఎత్తులో ఉన్న రోడ్డు మార్గంగా (18,380 ఫీట్స్)  ప్రకటించారు.