మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండంటం వల్ల వాపు, చర్మం కందడాన్ని తగ్గిస్తుంది.
కర్పూరం కోల్డ్ సోర్ ను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది. ఇది తాత్కాలికంగా నొప్పి, దురదను నివారిస్తుంది.
తల పొడి బారడం, తలలో దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలను నివారించడంలో కర్పూరం చాలా ఉపయోగకరమైనది.
కర్పరంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల మజిల్ పెయిన్ మరియు కండరాల చుట్టూ వాపును తగ్గిస్తుంది.