వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి.

పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి.

పైనాపిల్ ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి.

అజీర్తి సమస్య ఉన్నవారికి పైనాపిల్ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.

రక్తపోటును నియంత్రించడంలో పైనాపిల్ ఎంతో కీలకపాత్ర వహిస్తుంది.

చాలా మంది వికారం, వాంతులతో బాధపడుతుంటారు.. అలాంటివారికి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

పైనాపిల్ లో  జుట్టు  రాలే సమస్యను తగ్గించుకోవొచ్చు.

పండిన పైనాపిల్ తో   పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది

న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి పైనాపిల్‌లో ఉండే పోషకాలు చక్కగా ఉపకరిస్తాయి

ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి.  అలాగే నల్లటి మచ్చలను తొలగిస్తుంది.