లీచీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి

ఈ పండులో నీరు సమృద్దిగా ఉంటుంది.. వేసవిలో బాగా దాహం వేస్తే లీచీ జ్యూస్ తాగితే డీ హైడ్రేషన్ కలగకుండా చూస్తుంది. 

వేసవిలో చర్మ సమస్యలు, బరువు తగ్గడం లాంటి వాటికి చీలీ పండు చెక్ పెడుతుంది.

చీలీ పండు వేసవి రోగనిరోధక శక్తి ని పెంచుతుంది..  ఇన్ఫెక్షన్లను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది

ఈ పండులో విటమిన్లు బి1, బి2, బి3, బి6, విర్రిపోఫ్లేవిన్, మినరల్స్, పొటాషియం, జింక్ సమృద్దిగా ఉన్నాయి.

లీచీ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది

ఈ పండులో ఉండే పోషకం మెగ్నీషియం ఎర్ర రక్త కణాల అభివృద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను చక్కగా మెరుగుపరుస్తుంది

లీచీ పండులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.. మలబద్దక సమస్యలు తీరిపోతాయి. 

లీచీలో రుటిన్ పుష్కలంగా ఉంటుంది.. దీర్ఘకాలిక వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది

లీచీ మనిషి పొత్తికడుపులోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. 

లీచీలో ఐర‌న్‌, మాంగ‌నీస్‌, కాప‌ర్ వంటి న్యూట్రీషియ‌న్లు పుష్క‌లంగా.. తరుచూ లీచీ పండు తింటుంటే.. ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా త‌యార‌వుతాయి.  

ఈ పండులో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

లీచీ జ్యూస్ తీసుకోవడం వల్ల  జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి వ్యాధులను మటుమాయం అవుతాయి.