కర్భూజ పండులో 95% నీరు ఉంటుంది.. ఇది మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంచుతుంది.
కర్భూజలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సిలు ఉంటాయి.
కర్భూజలో యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉండటం వల్ల బరువు తగ్గిస్తుంది.
ఇందులో క్యాన్సర్‌ను నిరోధించడానికి పెద్ద మొత్తంలో ఆర్గానిక్ పిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది.
కర్బూజ రసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కర్బూజ జ్యూస్ రెగ్యూలర్ గా తీసుకుంటే.. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.
కర్భూజ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి. ఇటి కంటికి ఎంతో మేలు చేస్తాయి
కర్భూజ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ బ్లెడ్ లోని కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతాయి.
కర్భూజ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఊపిరితిత్తులను మంచి చేయడమేకాదు.. మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది
ఈ పండులో ఆర్గానిక్ పిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
కర్భూజ పండు తీనడం వల్ల విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కర్భూజ శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేయడమే కాదు.. రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షిస్తుంది.
కర్భూజలో పొటాషియం ఉంటుంది.. ఇది గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
ఈ పండులో పీచు పదార్థం ఉంటుంది. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.