ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే
ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరల్లో గోంగూర ఒకటి
గోంగూర ని కొన్ని ప్రదేశాల్లో పుంటి కూర,
పుల్ల కూర అని కూడా పిలుస్తారు
గోంగూరతో ఎన్నో రకాలుగా వంటలు వండుకోవచ్చు
.
గోంగూర పచ్చడితోపాటు, పప్పు, పులిహోరన
ు, మటన్, చికెన్, రోయ్యలు లో ఉపయోగిస్తుంటారు
మనకు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర వంటి ర
ెండు రకాల గోంగూరలు లభిస్తాయి.
తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంట
ుందని అంటుంటారు.
గోంగూర రుచికి మాత్రమే కాదు.. మంచి ఔషదంగా
కూడా పనిచేస్తుంది
గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి
గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి.
గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్
బి9 పుష్కలంగా ఉంటాయి.
కంటి చూపును మెరుగు పరచడమే కాకుండా,రేచీకటి ను కూడా తగ్గిస్తుంది.
గోంగూర తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
గోంగూరను ఎండబెట్టిన పొడి గజ్జి, తామ
ర వంటి వాటిని తగ్గిస్తాయి.
క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల. ఎముకలను బలంగా దృఢంగా ఉండడాని
కి గోంగూర సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి