లైఫ్ లో ఒక్కడ్నే చంపాలనుకున్నాను.. నువ్వు రెండో వాడివి అవ్వొద్దు (అతిథి)
అందరు అంటుంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులని.. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటం లేదు!
యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయడం మగతనం అనిపించుకోదు
ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చెయ్యొద్దు.. ఎందుకంటే కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తా
లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి.. కసితో పరిగెత్తండి! కానీ లైఫ్ లో ఏ గోల్ లేనోళ్ళు వీలైనంత త్వరగా చచ్చిపోండి.
ఎవడిమాట వినొద్దు.. మనిషి మాట అసలు వినొద్దు! నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది లెవెన్త్ మైల్
ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలతో ఎదవ కంపారిజన్స్.. ఎలపరం వచ్చేస్తాంది