అక్టోబర్ 26న సూర్యగ్రహణం రావడం.. నెలరోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం కూడా వస్తున్న విషయం తెలిసిందే.

నవంబరు 8న వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది. 

నేపాల్, ఇండియా,జపాన్ లతో సహా ప్రపంచంలోని పలు దేశాలపై ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఉండనుంది. 

ఈ చంద్రగ్రహణం 4 రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుందని పండితులు చెబుతున్నారు.

ఏ రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వైపు లేదా 15 రోజులలో వ్యవధిలో రెండు గ్రహణాలు రావడం అనేది ప్రధాన అశుభ సంకేతాలుగా పరిగణిస్తారు.

మహాభారత కాలంలో ఒకే దశలో రెండు గ్రహణాలు వచ్చాయని, ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారంట.

ఈ చంద్రగ్రహణ సమయంలో కూడా 4 రాశుల వారు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు జ్యోతిష్యులు. 

చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మిథున రాశి ఒకటి.

మిథున రాశి వారు చంద్రగ్రహణం కాలంలో ఆర్ధిక సంక్షోభాన్ని అధికమిస్తారని జోతిష్యులు చెప్తుతున్నారు. 

కుటుంబంలో శాంతి నెలకొంటుంది. చదువుకునే వారికి కూడా ఇది చాలా మంచిదని పండితులు తెలిపారు.

ఇక చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మరొక రాశి.. కర్కాటకం.

ఈ కర్కాటక వారికి చంద్రగ్రహణం సమయం నుంచి వారి పనిలో మంచి ఫలితాలు అందుతాయి. 

కర్కాటక రాశి వారికి వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. 

ఇక చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మూడో రాశి కుంభ. 

కుంభ రాశివారికి తమ కుటుంబ వనరుల నుంచి డబ్బు పొందుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చిక రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి. 

వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి.