6 టన్నుల మటన్ కర్రీ

6 టన్నుల మటన్ బిర్యానీ

6 టన్నుల చికెన్ కర్రీ

4 టన్నుల చికెన్ ఫ్రై

6 టన్నుల చికెన్ బిర్యానీ

4 టన్నుల చందువా చేపల ఫ్రై

2 టన్నుల చిట్టి చేపల పులుసు

1 టన్ను గోంగూర రొయ్యల ఇగురు

1 టన్ను రొయ్యల ఇగురు

1 టన్ను బొమ్మిడాల పులుసు

1 టన్ను పాండుగప్ప చేపల కర్రీ

1 టన్ను పీతల వేపుడు

దాదాపు 22 నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు 25 వెజ్ ఐటమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది