నాగార్జున- రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరి యు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలై ప్లాప్ గా మిగిలింది.
నాగార్జున- మహేష్ భట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కింది. కానీ ప్లాప్ అయ్యింది.
నాగార్జున – ప్రవీణ్ గాంధీ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందింది. దీని రిజల్ట్ కూడా సేమ్.
నాగార్జున- రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరి యు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలై ప్లాప్ గా మిగిలింది.
నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందింది. కానీ సినిమా ప్లాప్ అయ్యింది.
నయనతార- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో అనామిక ఇది హిందీ మూవీ ‘కహాని’ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందింది. రెండు చోట్ల ప్లాపే..!
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. రెండు చోట్ల ప్లాపే.
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. రెండు చోట్ల ఫ్లాపే.
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. కానీ రెండు చోట్లా డిజాస్టర్ అయ్యింది.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందింది. ఒక్క హిందీలో తప్ప మరే భాషలోనూ సక్సెస్ కాలేదు.