మానవుడికి ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన ఫ‌లాల్లో ఒకటి లక్ష్మణ ఫలం

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల‌తో ఇబ్బంది ప‌డే వారికి ల‌క్ష‌ణ ఫ‌లం ఓ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

ప‌న్నెండు రకాల క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే సామ‌ర్థం ల‌క్ష‌ణ ఫ‌లానికి ఉంది.

ల‌క్ష‌ణ ఫ‌లాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సైతం ప‌ఠిష్టంగా మారుతుంది.

 ఐర‌న్, రైబోఫ్లోవిన్ వంటి పోష‌కాలు ర‌క్త హీన‌త‌ను నివారిస్తాయి.

కాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా మార్చి కీళ్ల నోప్పుల‌ను నివారిస్తుంది.

ర‌క్త పోటు ని అదుపులో ఉంటాయి.

ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మై మ‌న‌సు ప్ర‌శాంతంగా మారుతుంది.

ల‌క్ష‌ణ ఫ‌లం జ్యూస్ త‌ర‌చూ తీసుకుంటే గ‌నుక అందులో పోష‌క విలువ‌లు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్ల‌ను పూర్తిగా నివారిస్తాయి.

లక్ష్మణ ఫలంలో ప్రోటీన్‌, కాల్షియం, రైబోఫ్లోవిన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్,ఐర‌న్‌, పొటాషియం, ఫాస్పరస్, థయామిన్  ఇలా ఎన్నో పోష‌కాలు ఉన్నాయి.