తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈ శాండీవుల్ చిన్నదాని పేరు ఆషికా రంగనాథ్

కళ్యాణ్ రామ్ నటిస్తోన్న అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. 

ఈ సినిమాలో ఇషికా అనే పాత్రను పోషిస్తోంది.

ఆషికాది కర్ణాటకలోని హాసన్ జిల్లా. 1996లో జన్మించింది.

 విద్యాభ్యాసం మొత్తం తమకూరు, బెంగళూరులో పూర్తి చేసింది.

2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది

బెల్లీ, వెస్ట్రన్ డాన్స్ ల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది

క్రేజీ బాయ్స్ చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

తొలి చిత్రంతోనే  సైమా నుండి ఉత్తమ నటి అవార్డును తీసుకుంది.

2022లో కోలీవుడ్ లోకి ప్రవేశించిన ఆషికా.. అధర్వతో జత కట్టింది

ఆషికా సోదరి కూడా నటే. ఆమె పేరు అనుషా రంగనాథ్

ఆషికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  ఆమెకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. 

ఆషికాకు నటుడు సిద్ధార్థ్ అంటే ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తమిళ సినిమా, కన్నడ సినిమాలున్నాయి.