చాలా తక్కువలో ఈ ఫోన్ ను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. కెమెరా పెద్దగా క్వాలిటీ ఉండదని అనుకున్నారు. 13 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్ లో పొందుపరిచారు.