జాహ్నవి కపూర్ శ్రీదేవి కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమాలతో అంతగా మెప్పించలేకపోయిన ఈ అమ్మడు.. ఫోటో షూట్ ల్లో సందడి చేస్తూ ఉంటుంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ "ఎన్టీఆర్ 30"సినిమాలో తారక్ పక్కన నటిస్తుంది. కొరటాల శివ ఈ సినిమా దర్శకుడు

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.

తాజాగా గ్రీన్ డ్రెస్సులో కనబడిన ఈ అమ్మడు ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. 

ఈ డ్రెస్సు లో కాస్త అసౌకర్యంగా అనిపించి.. లుంగీల చుట్టుకోవడం కాస్త నవ్వు తెప్పించింది. 

ప్రతిసారి హాట్ గా కనిపించే ఈ అమ్మడు ఈ సారి మాత్రం పూర్తిగా కప్పేసింది. 

కానీ డ్రెస్ పైకి చుట్టడంతో ఎక్స్ పోజింగ్        చేస్తున్నట్లుగా  అనిపించింది.               

ఇలా చేసి నా రూటే సపరేటు అని చెప్పకనే చెప్పింది జాహ్నవి కపూర్. 

ఎన్టీఆర్ 30 సినిమాతో తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఒక పెద్ద హిట్టు కోసం చూస్తోంది.

మరి జాహ్నవికి  డ్రెస్ ఇబ్బంది కలిగించిందో , లేకపోతే కావాలనే అలా చేసిందో ఆమెకే తెలియాలి.