తెలుగు బుల్లితెరపై రికార్డ్స్ క్రియేట్ చేసిన
జబర్దస్త్ షో గురించి ఎవరికీ పరిచయం
అవసరం లేదు.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది
కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం
అయ్యారు.
మరి.. జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరు
ఏమి చదువుకున్నారో ఇప్పుడు
తెలుసుకుందాం.