శాఖాహారులు ఆహరం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.
మాంసం ఉత్పత్తులు ఏవైనా తాము తినే ఆహారంలో కలసి ఉంటాయా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.
కొన్ని ఆహారపదార్ధాలు చూడటానికి శాఖాహారం అనిపించినా..అవి నాన్ వెజ్ కిందకి వస్తాయి. మరి.. అలాంటి పదార్ధాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.