యాంటీ బయోటిక్ మందులు వాడతారు. అయినా శాశ్వత పరిష్కారం దొరకదు.
అయితే ఆయుర్వేద వైద్యం ద్వారా పిప్పి పన్ను సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో సీతాఫలం పండు ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.
సీతాఫలం ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
పిప్పి పన్ను సమస్యను తగ్గించే శక్తి సీతాఫలం పండుకి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఒక 3 సీతాఫలం ఆకులను తీసుకుని బాగా కడగాలి. కొన్ని మిరియాలు తీసుకుని.. సీతాఫలం ఆకులతో కలిపి నూరాలి.
ఆ నూరిన మిశ్రమాన్ని పిప్పి పన్ను సైజులో ముద్దలా చేసి.. పిప్పి పన్ను వల్ల ఏర్పడ్డ రంధ్రంలో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.