వర్షం పడే సమయంలో వేడి వేడి మొక్క జొన్నను తినాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది
మొక్క జొన్నలను గర్భిణులు కూడా తింటుంటారు.
గర్భిణులు మొక్కజొన్నను తినాలని కొంతమంది, త
ినకూడదని మరికొందరు చెప్తుంటారు.
అయితే గర్భిణులు మొక్క జొన్న తినే విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం
సాధారణంగా గర్భిణీలు మొక్కజొన్నను తినొచ్చని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఏదైనా ఇతర సమస్య ఉంటే మాత్రం మొక్కజొన
్నకు దూరంగా ఉండాలని నిపుణులు సలహానిస్తున్నారు.
మొక్కజొన్నలో విటమిన్ బి1,బి5,సీ, ఖనిజాలు,
ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
మొక్కజొన్నలో పోషకాలు ఉండటమే కాక రుచిగా కూ
డా ఉంటుంది.
గర్భంతో ఉన్నప్పుడు దీన్ని తినాలనిపిస్తే ఎల
ాంటి భయం లేకుండా తినొచ్చు.
అయితే దీనిని తినే ముందు ఈ క్రింది విషయాలను
గుర్తుంచుకోవాలి.
గర్భంతో ఉన్నప్పుడు ఆడవారి శరీరం చాలా సున్న
ితంగా ఉంటుంది.
వీరు ఏవైనా మాత్రలు తీసుకుంటుంటే.. డాక్టర్
సలహా తీసుకునే మొక్కజొన్నను తినాలి.
ఎందుకంటే ఈ మాత్రలు మొక్కజొన్నతో కలిసి శరీరంపై చెడు ప్రభావాన్ని చూపెట్టొచ్చు.
దీనివల్ల వీళ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదురు కావొచ్చు.