IPL 2023 అట్టహాసంగా మొదలైపోయింది. ఇప్పటికే అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేశాయి.
అభిమానులు సైతం ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు.
అయితే ఐపీఎల్ టీమ్స్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయం వైరల్‌గా మారింది.
మరి ఏ టీమ్‌కు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..