మరికొన్ని రోజుల్లో IPL 2023 సీజన్ ప్రారంభం కానుంది.

ఈ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అన్ని ఫ్రాంచైజ్లు కూడా అందుబాటులో ఉ‍న్న ఆటగాళ్లతో అప్పుడే క్యాంప్లను ప్రారంభించాయి. 

అయితే.. IPL ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటగాళ్లపై ఆయా ఫ్రాంచైజ్లు ఎంత ఖర్చు చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ టైటాన్స్ 173.3 కోట్లు (2022)

లక్నో సూపర్ జెయింట్స్  179.8 కోట్లు (2002)

రాజస్థాన్ రాయల్స్  704.8 కోట్లు (13 సీజన్లు)

సన్రైజర్స్ హైదరాబాద్  735.4 కోట్లు (11 సీజన్లు)

చెన్నై సూపర్ కింగ్స్  854.1 కోట్లు (13 సీజన్లు)

పంజాబ్ కింగ్స్  860.9 కోట్లు (15 సీజన్లు)

ఢిల్లీ క్యాపిటల్స్  918.7 కోట్లు (15 సీజన్లు)

కోల్కతా నైట్రైడర్స్  939.6 కోట్లు (15 సీజన్లు)

ముంబై ఇండియన్స్  978.3 కోట్లు (15 సీజన్లు)

 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు  1003.7 కోట్లు (15 సీజన్లు)