మార్చి 26 నుంచి టాటా ఏపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్ లో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సందర్భంగా అసలు ఇప్పటివరకు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్ లు గెలిచింది? ఎన్ని ఓడింది? ఏ జట్టు ఎన్ని టైటిల్స్ గెలిచిందో చూద్దాం.
ముంబై ఇండియన్స్ మ్యాచ్ లు : 217 విజయాలు: 127 ఓటములు: 90 గెలుపు శాతం: 58.53% టైటిల్: 5
చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు : 195 విజయాలు: 117 ఓటములు: 77 గెలుపు శాతం: 60% టైటిల్: 4
కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లు : 209 విజయాలు: 108 ఓటములు: 101 గెలుపు శాతం: 51.67% టైటిల్: 2
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు : 138 విజయాలు: 69 ఓటములు: 69 గెలుపు శాతం: 50% టైటిల్: 1
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లు : 175 విజయాలు: 86 ఓటములు: 87 గెలుపు శాతం: 49.14% టైటిల్: 1
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లు : 211 విజయాలు: 100 ఓటములు: 107 గెలుపు శాతం: 47.39% టైటిల్: 0
పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లు : 204 విజయాలు: 94 ఓటములు: 110 గెలుపు శాతం: 46.08% టైటిల్: 0
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు : 210 విజయాలు: 96 ఓటములు: 112 గెలుపు శాతం: 45.71% టైటిల్: 0