ఐఫోన్ 14 రిలీజ్ డేట్ అండ్ ఫీచర్స్

ఐఫోన్  సెప్టెంబర్ 14, 2022 నుంచి  అందుబాటులో ఉంటుంది

ఐఫోన్- 14ను స్టెయిన్‌లెస్ స్టీల్‌కు బదులుగా టైటేనియం మెటల్ తో పరిచయం చేస్తున్నారు

ఐఫోన్- 14లో A16 చిప్‌తో పాటు 6 జీబీ రామ్ లో అందుబాటులో ఉంటుంది

ఐఫోన్-14 డిస్ప్లే 6.7 ఇంచ్ సూపర్ రెటీనా oledతో అందుబాటులోకి రానుంది

ఐఫోన్- 14 64gb, 128gb, 256gb 1 టీబీ ఇంటర్నల్ మెమరీ వేరియట్లలో అందుబాటులోకి రానుంది

కెమెరా..  12 MP, f/1.6, 26mm (వైడ్ ), 12 MP, f/2.2, 65mm (టెలిఫోటో), 12 MP, f/2.4, 120, 13mm (అల్ట్రావైడ్), TOF 3D LiDAR స్కానర్ (డెప్త్) ఫీచర్లు ఉండనున్నాయి.

4000ఎంఏహచ్‌ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది

ఐఫోన్- 14 ధర $800 నుంచి $900 మధ్య ఉండొచ్చు