ప్రతి ఒక్కరి వ్యాపారం లేదా ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది.
కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు ఇంటికే పరిమితమవుతారు.
మరికొందరు మాత్రం తమలోని ప్రతిభను బయటకు తీసి.. దానితో వ
్యాపారం చేస్తారు.
అలానే ఓ మహిళ చేతిరాతను వ్యాపారంగా మార్చుకుని భారీగా ఆదాయం సంపాదిస్తుంది
గుంటూరు జిల్లాకు చెందిన కంకిపాటి శ్రీనివాసరావు, పద్మావతి దంపతుల కుమార్త
ె లక్ష్మి శిరీష.
శిరీషకు 2014లో భరత్ భూషణ్ అనే బ్యాంకు ఉద్యోగితో వివాహం జరిగింది.
ఇద్దరి పిల్లలను చూసుకుంటున్న క్రమంలో శిరీషాకు క్రాఫ్ట్స్ పై ఆసక్తి
పెరిగింది.
అలానే యూట్యూబ్ లో క్లాస్ లు వింటూ.. నాతిచరామి అనే సంస్థను ప్రారంభించారు.
పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులను తయ్యారు చేసి.. ఆమె స్వయంగా మార్కెట్ కి వె
ళ్లి అమ్మేది.
ఈ క్రమంలోనే తాను ప్రారంభించిన ఫసీ, మెసీ అనే యూట్యూబ్ ఛానల్ బెడిసి కొట్టింది.
పిల్లల చేతిరాతపై స్కూల్ నుంచి శిరీషాకు ఫిర్యాదులు వచ్చేవి.
దీంతో పాపకు చేతిరాతను నేర్పడానికి.. మూడు నెలలలు నెట్ లో చూ
సి నేర్చుకున్నారు.
అలానే శిరీష... తన పాపకు కూడా కర్శివ్ రైటింగ్ నేర్పింది.
అది చూసి.. శీరిష ఇంటి చుట్టు పక్కల వారు కూడా వారి పిల్లలున
ు చేర్పించారు.
ప్రస్తుతం ఈ చేతిరాత వ్యాపారంతో శిరీష బాగా ఆదాయం సంపాదిస్తున్నారు