IPL 2023కు గాయాల దెబ్బ! ఈ సీజన్  నుంచి తప్పుకున్న ఆటగాళ్లు వీళ్లే..

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో  ఎదురుచూసిన మెగా టోర్నీ ఐపీఎల్ 2023  ప్రారంభం అయ్యింది.

అయితే ఈ 16వ సీజన్ ను గాయాలు  చుట్టుముడుతున్నాయి. గాయపడుతున్న  ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

దాంతో ఎంతో ఆసక్తిగా  ఈ క్రికెట్ జాతర కోసం ఎదురుచూసిన  ఫ్యాన్స్ కు నిరాశ ఎదురౌతోంది.

ఈ క్రమంలోనే ఇప్పటి వరకు  ఐపీఎల్ 2023 నుంచి గాయాలతో తప్పుకున్న  ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

13. శ్రేయస్ అయ్యర్ (KKR)

12. షకిబ్ అల్ హసన్ (KKR)

11. విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్)

10. ప్రసిద్ద్ కృష్ణ (రాజస్థాన్ రాయల్స్)

09. జానీ బెయిర్ స్టో (పంజాబ్ కింగ్స్)

08. రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)

07. విల్ జాక్స్ (RCB)

06. రజత్ పాటిదార్ (RCB)

05. జోష్ హెజిల్ వుడ్ (RCB)

04. ముఖేశ్ చౌదరి (CSK)

03. కైల్ జెమీసన్ (CSK)

02. రిచర్డ్ సన్ (MI)

01. జస్ప్రీత్ బుమ్రా (MI)