10. వేగంగా 10,000 అంతర్జాతీయ  పరుగులు చేసిన క్రికెటర్- విరాట్  కోహ్లీ (205 వన్డే ఇన్నింగ్స్)

9. వన్డేలు & టెస్టుల్లో 175+ వ్యక్తిగత  స్కోరు చేసిన ఏకైక వికెట్ కీపర్    ధోని వన్డేల్లో శ్రీలంకపై-183* (2005),  టెస్టుల్లో ఆస్ట్రేలియాపై- 224* (2013)

8. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై  150+ పరుగులు చేసిన అతి పిన్న  వయస్కుడైన వికెట్ కీపర్- రిషబ్ పంత్

7. టీ20ల్లో 3 సార్లు 150+  భాగస్వామ్యంలో పాల్గొన్న ఏకైక  ఆటగాడు- రోహిత్ శర్మ

6.  మూడు ఐసీసీ ఫార్మాట్లలోనూ  నాకౌట్‌ మ్యాచుల్లో ప్లేయర్ అఫ్ ది  మ్యాచ్ గెలిచిన ఏకైక ఆటగాడు-  యువరాజ్ సింగ్

5. టెస్టులు & వన్డేల్లో ఓపెనర్‌గా  7500+ పరుగులు చేసిన ఏకైక  ఆటగాడు- వీరేంద్ర సెహ్వాగ్

4. రెండు వేదికల్లో వరుసగా 4  సెంచరీలు చేసిన క్రికెటర్ - సునీల్  గవాస్కర్

3. కెరీర్ లో అత్యధిక టెస్టు  మ్యాచ్‌లు- సచిన్ టెండూల్కర్ (200)

2. ఒక సంవత్సరంలో అత్యధిక  సెంచరీలు- సచిన్ టెండూల్కర్  12 సెంచరీలు- 1998లో

1. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత  స్కోరు- రోహిత్ శర్మ (264) 2014,  శ్రీలంకపై.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా